ఆసియాకప్‌లో భారత బౌలర్లు మరో సారి విజృంభించారు. బంగ్లాదేశ్‌ను మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. 173 పరుగులకే కుప్పకూల్చారు.
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ కెప్టెన్‌గా బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ బాధ్యతలు చేపట్టాడు.
చైనా ఓపెన్ బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు.
దాదాపుగా దశాబ్దం తర్వాత ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు దేశ రాజధాని న్యూఢిల్లీ ఆతిథ్య మివ్వనుంది.
దేశంలో నాణ్యమైన బ్యాడ్మింటన్ కోచ్‌లు లేరని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ‘ఇండియాలో నాణ్యమైన కోచ్‌లు లేరు.
  • ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ 

ICC women's championship

ఈసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేటప్పుడు బ్యాట్స్‌మెన్ బాగా సిద్ధపడి వెళ్లాలని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వరల్డ్ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డును ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు
లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి.
ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కో ల్పోయి 255 పరుగులు చేసిం ది.


Related News