ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హాకీ వరల్డ్ కప్ శనివారం ప్రారంభం కానుంది. తమ సత్తా నిరూపించుకునేందుకు, ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు ప్రపంచ జట్లన్నీ సిద్ధమయ్యాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ మధ్య తరచుగా వార్తల్లోకెక్కుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవంగా ఆడటంతో ధోనీ భవిష్యత్తుపై అభిమానుల్లో చర్చ మొదలైంది.
విరుష్క జంట మరోసారి ఇన్‌స్ట్రాగ్రామ్లో సందడి చేశారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
క్రికెటర్లు వయో మోసాలకు పాల్పడితే దేశంలో జరిగే ఏ టోర్నీలోనూ పాల్గొనకుండా రెండేళ్ల నిషేదం వేటు పడనుంది.
క్రీడ ఏదైనా తెలంగాణలో ప్రతిభకు కొదవ లేదని మరోసారి నిరూపితమైంది. యువ క్రీడాకారిణి గుగులోతు సౌమ్య పేరు ఇప్పుడు భారత దేశమంతటా మారుమోగుతుండటమే ఇందుకు నిదర్శనం.
వివిధ క్రీడల కోచ్‌ల వేతనాలను రెట్టింపు చేసినట్టు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గురువారం లోక్‌సభలో ప్రకటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.
ఓ కుటుంబం మొత్తం రెస్టారెంట్‌కు వెళితే బిల్ ఎంతవుతుంది. మోస్తరు రెస్టారెంట్ అయితే వెయ్యి...లేదా రెండు,మూడు వేలు. అంతే స్టార్ హోటల్ అయితే వేలలోపు ఉంటుంది.
  • సచిన్‌తో మిడిలెక్స్ ఒప్పందం   

image

వరల్డ్ కప్ గెలుపు సంబరాల్లో భాగంగా ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడివుంటే ఫిర్యాదు చేయాల్సిందిగా పారిస్ మహిళలను స్థానిక పోలీసులు బుధవారం కోరారు.
ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు టీమిండియాను సెలెక్టర్లు ఎంపిక చేశారు.


Related News