రామజన్మభూమి అయోధ్య-బాబ్రి మసీదు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో నడుస్తోంది. అది ఎప్పటికి తేలేనో ఏమో గానీ.. ఆ కేసు ఇప్పుడు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న అధిక పన్ను అంతర్జాతీయంగా అవి ఎక్కువ పోటీ ఇవ్వలేనివిగా తయారు చేస్తోందని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు.
శ్రీహేవిళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, బహుళపక్షం, తిథిః పంచమి ఉ.8.06 తదుపరి షష్ఠి; నక్షత్రం: హస్త ఉ.10.15 తదుపరి చిత్త; వర్జ్యం: సా.6.27-8.06; దుర్ముహూర్తం: మ.12.08-12.53, మ.3.09-3.54; రాహుకాలం: ఉ.8.16-9.40; అమృతఘడియలు: తె.4.20-5.56; శుభసమయం: ఉ.6.00-7.00.
గోదాదేవిపై తమిళ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.   గోదాదేవిపై వైరముత్తు ఓ పత్రికకు రాసిన వ్యాసం దుమారం రేపుతోంది.
లుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
అనువాదం అనేది ఒక తీరం నుంచి మరొక తీరానికి చేసే సముద్రయానం వంటిది. ఒక భాష నుంచి మరొక భాషలోకి చేసే అనువాదం ప్రతిసారి నూటికి నూరుపాళ్ళు యధాతథంగా ఉంటుందని ఆశించడం కొంచెం కష్టమే.
భాషకు హద్దుల్ని నిర్ణయించడమంటే ఆకాశానికి సరిహద్దుల్ని నిర్ణయించడమే. భావవ్యక్తీకరణ సాధనంగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ‘మాట’ సామాజిక పరిణామ చరిత్రలో ఒక రాజకీయ సాధనంగా కూడా మారిపోయింది.
జీవన మకరందాన్ని పలికే సజీవ జీవద్భాష దళితులది. కృత్రిమత్వం అంటని చారిత్రక నేపథ్యం, దళితులకు...
ప‌్ర‌ఖ్యాత ఒగ్గు క‌ళాకారుడు చుక్క స‌త్త‌య్య ఇవాళ(82) క‌న్నుముశారు. ఒగ్గు క‌థ చెప్ప‌డంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారయ‌న‌. చిన్న‌ప్ప‌టి నుంచే ఒగ్గు క‌థ‌పై ఉన్న మ‌క్కువ‌తో ఒగ్గుక‌థ‌నే శ్వాస‌గా


Related News