NEWS FROM PRAYOKTHA

‘తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి’ అన్న నానుడికి, ‘శంఖారావం’ పుస్తకం చదివిన ఎవరికైనా ‘చదివితే శాస్త్రం చదువుకున్న వారు రాసిన పుస్తకాలే చదవాలి’ అని కూడా చేర్చుకోవాలనిపిస్తుంది.
నువ్వు నువ్వు కాదు! నువ్వూ నేనూ వేరు కాదు! నువ్వూ నేనూ వొకటి కాదు?! నువ్వు చనిపోయినాక నేను మాత్రం మిగిలుంటానా?! నువ్వులేక నేను లేను! లేనే లేను!
ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా తయారైంది. అసలు రిజర్వేషన్ భావననే అభాసుపాలు చేస్తోంది. మాదిగ, మాది గ ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణ డిమాండ్ వచ్చినప్పుడు..
. ‘ఏం... నేను దేశ వాసిని కాదా?.. నా దేశం కోసం పనిచేసే హక్కు నాకు లేదా..? నా దమాక్, ధమ్ దేశానికి పనికొస్తాయ్ అవసరైమెతే థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తా.. నన్ను వదిలి చూడండి
లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు సాధ్యమా అన్నది ఇక్కడ ఆలోచించాల్సి ఉంది. 2019 మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను ముందుకు తీసుకు వచ్చి రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతో పాటు జరిపే బదులు..
‘‘నన్నయ్యను నరేంద్రుని బొందలోనే /  నిద్రపోనియ్యి / లేపకు / పీకనులిమి గోతిలోకి లాగుతాడు....’’ అంటూ ‘ఆత్మయోని’ కవితతో దిగంబర కవిత్వానికి అంకురార్పణ చేసిన నిఖిలేశ్వర్ సాగించిన అయిదున్నర దశాబ్దాల కవితా ప్రస్థానం ‘నిఖిలేశ్వర్ కవిత్వం’ మన ముందుకొచ్చింది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యుద్ధం శాంతిగాను, శాంతి యుద్ధంగాను పరిణామం చెందుతాయన్న నియమం ఆఫ్ఘానిస్థాన్ రాజకీయ పరిణామాల్లో అనేకమార్లు వ్యక్తమైంది.
బొగ్గుబాయిలు, బొగ్గు పరిశ్రమలు ప్రభుత్వ పరిశ్రమలుగా కొనసాగినప్పుడే సంపద      వికేంద్రీకరించబడుతుందని, పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్న భావవ్యాప్తి సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా జరగాలి. దానికి సమాంతరంగా ఆచరణాత్మకమైన ఐక్యపోరాటాలు కూడా జరగాలి
అసభ్య, అశ్లీల సన్నివేశాలతో యువతరాన్ని రెచ్చగొట్టడం, మతం మసాలా అద్ది మతవర్గాల మధ్య వైషమ్య వాతావరణం కల్పించడం లాంటి పెడధోరణులకు మాత్రం కొదవ లేదనే..
ప్రజా సంపదలను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకే తెగనమ్మడం ప్రైవే టీకరణకు పర్యాయపదంగా మారింది. విజయ్‌మాల్యా, నీరవ్  మోదీ, విక్రమ్ కొఠారీ, నేడు శ్రీ లక్ష్మీ కాట్సిన్ లిమిటెడ్ అధినేత ఎం.పి.అగర్వాల్ చేసిన బ్యాంకుల కుంభకోణాలు వరుసగా..


Related News