NEWS FROM PRAYOKTHA

వైఫై కన్నా ఎంతో వేగంగా పనిచేసే ‘లైఫై’ రాబోతోంది. ఇంటర్నెట్ ఇకపై మెరుపు వేగంతో పనిచేయనున్నది. సెకనుకు 224 గిగాబైట్ల వేగంతో ఇది పనిచేస్తుందని భావిస్తున్నారు.
ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయ పార్టీలనూ బహిష్కరించాలని, నిషేధిం చాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీలో భయంకరైమెన బానిస వ్యవస్థనూ నడుపుతున్నారు.
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం స్మా ర్ట్‌ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది.
ప్రజల్ని తన కుటుంబసభ్యులుగా భావించిన విభిన్న వ్య క్తిత్వం గల నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజ శేఖరరెడ్డి.
పంటల కాలం మాటేమోగాని ఓట్ల పంటల కాలం సమీపిస్తున్నందున రైతుకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలన్న సంగతి పాలకులకు ఇన్నాళ్లకు గుర్తు కొచ్చింది.
ఆర్భాటపు వాగ్దానాలు...అసత్య ప్రేలాపనలు, ప్రతి ష్టకు పోతూ అప్రతిష్టపాలవుతున్న పాలకుల్లో సచ్చీలత, పారదర్శకత, సేవా ధృక్పథాలు కొరవడి అస్తవ్యస్త పాలన, అపసవ్య దిశానిర్దేశానికి దారి తీస్తోంది.
ఏ కాలానికి ఆ కాలం తన కథని తాను సృష్టించు కునట్టుగానే, కథ ఆ కాలానికి అవసరమైన భాషని సృష్టించుకుంటుంది అంటాడు డాక్టర్ వి.చంద్రశేఖర రావు.
ఎమ్మార్పీఎస్ సంస్థ ఆవిర్భవించి 2018 జూలై 7 నాటికి 25వ వత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా ప్రసిద్ధిగాంచి, రిజర్వేషన్లలో దళితుల మధ్య సమాన ప్రాతినిధ్యం కోరుతూ..
దేశంలో జమిలి ఎన్నికలను బీజేపీ తీవ్ర చర్చనీయాం శంగా మారిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేస్తున్నారు
రాజ్యంలోని ఒక విభాగంలో తలెత్తిన వివాదం మరొక విభాగం జోక్యం చేసుకుంటేనే ఉపశమించడమన్నది రాజ్యాంగంలోని ఖాళీలను పూరించు కోవలసిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది.


Related News