NEWS FROM PRAYOKTHA

దేశవ్యాప్తంగా బీజేపీ హిందూ ఫాసిస్టు పాలన పేద ప్రజలపై చేస్తున్న దాడులకు అంతేలేకుండా పోయింది. కశ్మీర్ నుంచ కన్యా కుమారి వరకు  ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో సాయుధ దాడులు తీవ్రతరం చేసి పీడిత ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు.
గతనెల 28 నుంచి దేశంలో ఒక లోతైన చర్చ జరుగుతున్నది. ఈ చర్చ ప్రజాస్వామ్యంలో నిరసన స్థానవేుమిటని, మరోైవెపు ప్రజాస్వామ్యమంటే విచ్చలవిడితనమా, హింసను ప్రేరేపించడమా, దేశం క్రమశిక్షణను కోల్పోవడమా అని స్వయాన దేశ ప్రధానమంత్రే అన్నారు.
‘ఏకరీతి పౌర స్మృతి’ ఈ దశలో అవసరం లేదని భారత లా కమిషన్ కుటుం బ చట్టాల సంస్కరణలపై రూపొందించిన ‘సంప్రదింపుల పత్రం’ (కన్సల్టేషన్ పేపర్) సూచించింది. స్త్రీపురుష అసమానత్వం సంప్రదాయంగా కొనసాగు తున్న సమాజంలో...
దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ తత్వవేత్త, రాజనీతివేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని (సెప్టెంబర్ 5) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
గురుశిష్య బంధాలు ఎంతో పవిత్రమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. విద్యా స్వరూప స్వభావాలలో అనేక మార్పులు వచ్చినా ‘విలువలు’ మాత్రం శాశ్వతంగా నిలువాలి. బోధన అనే మహత్తర ప్రక్రి య గురుశిష్యులను రోజూ సుసంపన్నం చేస్తుంది.

ఐఏఎస్ అధికారులకు మొదట్లో పెద్దగా అనుభవం ఉండక పోవచ్చు కానీ, అపారమైన విజ్ఞానం లేదా నాలెడ్జ్ ఉంటుంది.

ఇటీవల దేశభక్తి చరిత్రకు ప్రమాదకరంగా పరిణమించడమే కాకుండా ప్రజల భద్రతకు అపాయకరంగా తయారైంది. దళిత కులాల జాతీయవాదంపై హిందుత్వ శక్తులు దృష్టిపెట్టాయి.
భారతదేశం వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గల దేశం. వ్యవసాయమే ప్రధాన వృత్తి గల దేశంలో సాధారణంగానే రైతు సంక్షేమం ప్రధాన ప్రాధాన్యం కావాలి, మనదేశంలో వ్యవసాయమే ప్రథమ ప్రాధాన్యం అయినది కాబట్టి మన ప్రభుత్వం ఈ బడ్జెట్లో సంస్కారాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
ఊహించినట్లుగానే కొంగరకలాన్‌లో ముఖ్యమంత్రి కేసీ ఆర్ నిర్వహించిన ప్రగతినివేదన సభ విజయవంతమైంది. వేలాది వాహనాల్లో లక్షలాదిగా ప్రజలు తరలిరావడంతో గులాబీ శ్రేణులు ఆనంద తరంగాల్లో తేలియాడారు.
‘‘ఆలోచనామృతం కవిత్వం’’ అన్నారు లాక్షణికులు. కొందరికి ఆహ్లాదం, ఆనందం, కవితావస్తువులు మరి కొందరికి మధురోహలు, మధురసృ్మతులే కవిత్వం. ఇంకొందరికి స్వానుభవాలు, సజీవ దృశ్యాలు కవిత్వంలో భాగం.


Related News