NEWS FROM PRAYOKTHA

విమర్శ-కవిత్వం పడుగూ పేకల్లా సాగినప్పుడే సారస్వతం చిక్కని నేతలా నిలుస్తుంది. ఎప్పుడూ, మన తెలుగులో కవులున్నంతగా విమర్శకులు లేరు. కానీ విమర్శ కి కొదువలేదు. పాశ్చాత్యులలా ఒకకవి మీద నలుగురైదు గురు విమర్శకులు లేదా...
తెలుగు సాహిత్య ప్రపంచంలో ‘శారద’ అనే పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. ‘శారద’ అన్న కలం పేరుతో ఎన్నో గుర్తుండిపోయే రచనలు చేసిన ఈ రచయిత అసలుపేరు ఎస్.నటరాజన్.
భారత దేశంలో ఆదివాసులు మిగతా సామాజిక వర్గాల లాగే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశా రు. బ్రిటిష్ కాలంలో ముఖ్యంగా ఆదివాసులు వారి అణ చివేతదారులపై అంటే జమిందార్లు, రుణదాతలు, టేకేదార్లు , క్రైస్త వ మిషనరీలు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా...
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తారన్న విషయమై కేసీఆర్ ఏ నిమిషం నుంచి మీడియాకు ఉప్పందించారో.. అప్పటి నుం చి రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారుతున్నాయి. కొంగర కలాన్‌లో భారీసభ పెడుతున్నట్లు ప్రకటించడం, అయితే ...
ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి రోజైన సెప్టెంబర్ 9న తెలం గాణ భాష దినోత్సవంగా జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. కాళోజికి తెలంగాణ భాష అన్నా యాస అన్నా అపారమైన అభిమానం.
తెలుగు వాళ్ళ రక్తనాళాల్లో కలిసిపోయిన కాళోజీ తెలంగాణ గుండె ధైర్యానికి నిలువెత్తు రూపం. శతాబ్దాల తరబడి పరాయి పాలనలో సుదీర్ఘకాలం బానిసత్వానికి, అణిచివేతకు, రాక్షస హింసకు గురైన తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన గొప్ప వక్తులలో ప్రజాకవి కళోజీ నారాయణరావుది అగ్రస్థానం.
అసంఘటిత మానవ మహా సమూహాలుగా, ‘గ్రామ జీవిత సంకుచి తత్వం’లో కొట్టుమిట్టాడుతూ, నిరాశ నిస్పృహల మధ్య ఆత్మహత్యలను జీవన సంక్షోభానికి పరిష్కారంగా ఎంచుకుని రాలిపోతున్న రైతాంగం నేడు...
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్  ముచ్‌కుంద్ దూబే, డైరెక్టర్ అశోక్ పంకజ్, అసిస్టెంట్  ప్రొఫె సర్ సుస్మితా మిత్రాలు నిర్వహించిన సర్వేలో బడి బయట నున్న విద్యార్థులలో ఎక్కువ శాతం మంది ముస్లింలేనని తేలింది.
రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకున్న ‘ఆకస్మిక’ నిర్ణయం రాష్ట్ర ప్రజలను, పార్టీ శ్రేణులను నిర్ఘాంత పరిచి ఉండొచ్చు.
పీడిత వర్గాల ముద్దుబిడ్డ, ఆదివాసీ హక్కుల పోరాటయోధుడు జవాజీ లక్ష్మీనారాయణ గురువారం తెల్లవారు జాము మూడు గంటలకు మరణించాడు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు.


Related News