NEWS FROM PRAYOKTHA

దేశ స్వాతంత్య్రోద్యమ సాఫల్యంలో స్వతంత్ర భారత విద్యా, వైజ్ఞానిక, కళల వికాసానికి బహుముఖ ప్రజ్ఞతో విసుగు విరా మం లేకుండా శ్రమించిన గొప్ప దార్శనికుడు, పరిపాలకుడు,...
భారతదేశంలోని స్త్రీలు ఏ దేశంలో లేని విధంగా వివక్షను ఎదుర్కొంటున్నారు.  మను ధర్మశాస్త్రం కారణంగా స్త్రీలు ప్రతి విషయంలో అణచివేతకు గురవుతున్నారు.  
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అత్యంత కీలక భూమిక పోషించారు. నీళ్ళు, నిధులు, నియామకాల వివాదంలో సాగిన పోరాటం విజయవంతం అయింది.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలం దరినీ ఒకే తాటిమీద నడిపించి అహర్నిశలు శ్రమపడిన జాతిపిత స్వాతంత్య్రం వచ్చిన తరవాత 1947 నవంబర్ 12న ప్రజల నుద్దేశిం చి అఖిల భారత రేడియా స్టేషనులో మొట్ట మొ దట అదీ ఒకేసారి ప్రసగించారు.
దేశానికి స్వాతంత్య్రం వ చ్చి ఏడు దశాబ్దాలు గడిచి పొయ్యాయి. ఈ డ్బ్బై ఏళ్లలో దేశం అనేక రంగా ల్లో అభివృద్ధిని సాధించిం ది.
జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ - వరుసగా నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి ప్రధానమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించగా, నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి కాకుండా ప్రధాని పదవిని అధిష్టిం చన తొలివ్యక్తి నరేంద్రమోదీనే కాదు.
అమెరికాలో తుపాకీ సాంస్కృతిక వైపరీత్యం మరోసారి విరుచుకుపడింది. కాలి ఫోర్నియాలోని థౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని బార్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్ నైట్ క్లబ్‌లో బుధవారం జరిగిన పుట్టిన రోజు వేడుకలపై...
రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పక్షం ఏకంగా 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిపక్షాలు మహాకూటమి పేరుతో బహిర్గత సమావేశాలు, రహస్య సమావేశాలు అంటూ గింజుకుంటున్నారు.
వలస పాలనలో ఆడిందే ఆటగా సాగించిన కొన్ని నోళ్ళు.. త మ ఆటలు సాగకుంటాలికె.. నీయంత నీయంతే లేడు.. అంటున్నయి. వలసపాలకుల కొమ్ముకాసిన రాతలు ఇవాల తెలంగాణల ప్రజావ్యతిరేకతను చాటుకుంటున్నయి.
ఇటీవల ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న 18,000 పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది.


Related News