NEWS FROM PRAYOKTHA

చరిత్రాత్మకంగా చూస్తే, ఇతర దేశాలలో మాదిరిగా భారతదేశంలో మార్కెట్ వ్యవస్థ ఎదగలేదనిపిస్తుంది.
ప్రైవేటు బడుల్లో వెట్టి కూలీల్లా పనిచేస్తున్న టీచర్ల వ్యథ ఇది. దశాబ్దాల వ్యథార్థ జీవితాలు మెల్లగా రోడ్డెక్కుతు న్నాయి. గొంతులు సవరించుకుంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్‌లో గల హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులు చేస్తున ఆందోళన రెండోవారంలోకి ప్రవేశించిన అధికారులు పట్టించుకోవడం లేదు. వైస్ చాన్సలర్ నియామకం చెల్లదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గత నెల...
ఊహించినట్లుగానే తెలం గాణ శాసనసభ రద్దయింది. గురువారం ఉదయం నుంచి, మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టేవరకు క్రమ పద్ధతిలో పరి ణామాలు వేగంగా జరిగిపొ యాయి.
ఆనాడు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు జతీన్‌దాస్‌ను అరె స్ట్ చేసి జైల్లో నిర్భందించా రు. నిర్బంధి చినా అతని పోరాటం ఆగలేదు. పీడిత తాడిత ప్రజలే తమ గురువులు అని జైల్లో కాలరాయబడిన ఖైదీల హక్కుల కోసం
అహ్మదాబాద్, ముంబై రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రెయిన్ వెయ్యాలనుకున్న నిర్ణయం ఒక్కటి చాలు మోదీ ప్రభుత్వం సంపన్నుల కొమ్ముకాస్తున్నదా లేక పేదల మేలు కోరుతోందా?
ప్రపంచంలో సంవత్సరానికి 8 లక్షల మంది పైగా, ప్రతి 40 సెకనులకు ఒక్కరు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఇండియాలో 1,31,666 ఆత్మహత్యలు తెలుగు  రాష్ట్రాలలో  13 వేలపై చిలుకు ఆత్మహత్య లు చేసుకొంటున్నారని..
వీర తెలంగాణ విప్లవాగ్ని, విప్లవమూర్తి ఐలమ్మ 33వ వర్ధంతి సభలను సెప్టెంబర్ 10న విప్లవపార్టీలు, ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించి విప్లవ స్ఫూర్తిని ప్రతి ఏటా చాటుతున్నాయి.
విమర్శ-కవిత్వం పడుగూ పేకల్లా సాగినప్పుడే సారస్వతం చిక్కని నేతలా నిలుస్తుంది. ఎప్పుడూ, మన తెలుగులో కవులున్నంతగా విమర్శకులు లేరు. కానీ విమర్శ కి కొదువలేదు. పాశ్చాత్యులలా ఒకకవి మీద నలుగురైదు గురు విమర్శకులు లేదా...
తెలుగు సాహిత్య ప్రపంచంలో ‘శారద’ అనే పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. ‘శారద’ అన్న కలం పేరుతో ఎన్నో గుర్తుండిపోయే రచనలు చేసిన ఈ రచయిత అసలుపేరు ఎస్.నటరాజన్.


Related News