NEWS FROM PRAYOKTHA

విమర్శ వద్దు అనటం వేరు. విమర్శ లేదనడం ఒహటి కాదు. సాహిత్యంలో విమర్శ ఒక భాగమే. ఒక వాంఛ కూడా. ప్రతి రచయితా విమర్శని కోరుకోకపోయినా, సహించక పోయినా పరోక్షంగా కోరుకుంటాడు, ఆశిస్తాడు.
నిస్పృహగా, నిస్సహాయంగా ఉన్నాను నీవు చేయి సాచే సమయానికి చలిలో వణికి పోతున్నప్పుడు నీ మాటలు నాకు దుప్పటిలా వెచ్చదనాన్ని ఇచ్చాయి
‘ఒక ఔన్సు కార్యచరణ టన్ను సిద్ధాంతంతో సరి తూగుతుంది’ అంటూ మహోపాధ్యాయుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ అన్న మాటలు విమలక్క విషయంలో అతికి నట్టు సరిపోతాయి. పురుషాధిక్య సమాజంలో 45 ఏళ్లుగా ప్రజలకోసం...
ఎన్ని‘కలకలం’ మొదలైంది. దాంతోపాటే దేశ రాజకీయ యవనిక కప్పల తక్కెడలా తయారయింది. ఇటునుంచి అటు, అటు నుంచి మరె టో దూకే నాయకులకు ఏమాత్రం కొదవలేదు
ప్రస్తుత ప్రపంచంలో యుక్త వయసు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పె రిగే కాలంలో మనం లేము. పిల్లలను 6వ తరగతిలోనే వసతి గృహాలకు పం పిస్తూ ఉన్నాము.
సెప్టెంబర్ రెండున ఢిల్లీలో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగాల్సి ఉండగా ఆగస్టు 29న సభాస్థలి రావ్‌ులీలా వైుదానంలో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో తలపెట్టిన బహిరంగసభకు వర్షం అడ్డంకిగా మారింది.
ఏడాది ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలిచ్చేశామని ఒకపక్క కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుంటే, వీటిలో చాలావరకు అన్‌ఆర్గైనెజ్‌డ్ సెక్టార్‌లోను, ఎక్కువ స్వయం ఉపాధి పథకం ద్వారాను కల్పించామని ఒక కేంద్ర మంత్రి ప్రకటిస్తారు.
మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించి ఏడు దశా బ్దాలు పైబడినా ప్రజాస్వామ్య పాలనలో ప్రతిసారి ఎన్నికల వేళ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా పాలకులు సంపద సృష్టిస్తున్నాం, పేదలకు పంచుతున్నాం అంటున్నారు.
బొజ్జా తారకం మరణించి సెప్టెంబర్ 16 నాటికి రెం డు సంవత్సరాలు అయిందంటే నమ్మశక్యం అవడం లే దు. కానీ వాస్తవం కనుక నమ్మాలి. తెలుగు రాష్ట్రాలలో ఏమూలైనెనా దళితులకు అన్యాయం జరిగిందంటే..
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక వేత్తల కొమ్ము కాస్తోందంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో అనేక పర్యాయాలు దేశ విదేశాల్లో విమర్శలు సాగించారు.


Related News