NEWS FROM PRAVASA

భారతదేశంలో ఫాసిజం వస్తుందా? అలాంటి అవ కాశాలు ఉన్నాయా? అనేదాని మీద మేధావుల మధ్య చాలాకాలంగా  చర్చ జరుగుతోంది. ఇందులో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ..
‘ఒక దేశం తన జంతువుల పట్ల ఎలా వ్యవహరిస్తుందన్న అంశాన్ని బట్టి దాని గొప్పతనం, నైతిక పురోగతిని అంచనా వేయగలం. మానవజాతి క్రూర త్వానికి ఒక జీవి ఏ మేరకు నిస్సహాయతకు గురవుతుందో ఆ మేరకు దానికి మనిషే రక్షణ కల్పించవలసి ఉంటుంది’ అని...
తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న నిర్వహి స్తున్న ప్రగతి నివేదన సభ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నది. ప్రగ తి నివేదన సభను టీఆర్ ఎస్ అత్యంత కీలకమై నదిగా పరిగణిస్తున్నది.
మిళనాడు రాజకీయాల్లో అర్ధ శతాబ్దంగా కీలకపాత్ర పోషిస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన స్టాలిన్ తన అన్న ఎంకె అళగిరి నుంచి పెద్ద ఎత్తున సవాళ్లు ఎదుర్కొన బోతున్నారు
హక్కుల నేతలను రాత్రికి రాత్రి దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్బంధంలోకి తీసుకున్న నేపథ్యంలో మళ్లీ అక్రమ కార్యకలాపాల (నిరోధక) చట్టంపై చర్చ జరుగుతోంది. దీన్నే ‘ఉపా’ చట్టం అని వ్యవహరిస్తున్నారు.
పోస్ట్‌కార్డ్ న్యూస్!...నకిలీ వార్తలకు కే రాఫ్ అడ్రస్‌గా ముందువరసలో నిలిచే సామాజిక మాధ్యమం... ఈ పేరు వినగానే ము ఖం చిట్లించేవారు కొందరుంటే, ఆసక్తి చూపే వారే ఎక్కువ మంది ఉంటారనడంలో సందేహం లేదు.
అవసరానికి పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడు కున్నా కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగెత్తని గుర్రమును వెంటనే విడిచి పెట్టాలి అని ఈ పద్యంలో చెప్పాడు సుమతీ శతక కారుడు
మతము తలకు నెక్క / మతి పాదములకు జేరు / మతము చిచ్చుపెట్టు మనుషులందు / మతము మట్టు బెట్టు మానవ విలువలు / మతము హితము కాదు మత్తు తప్ప - అని అన్నాడొక తెలుగు కవి.
ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ‘పీపుల్స్ కోర్టు’పై జరిగిన ఎగ్జిబిషన్‌కు వెళ్లినప్పుడు నాకు విచిత్రైమెన పరిస్థి తి, అనుభూతి ఏర్పడింది. 1934 నుంచి 1945 వర కు జరిగిన నాజీ పాలనాకాలంలో...
దళిత, మానవ హక్కుల నేతలు, వామపక్ష మేధావులపై రాజ్యం చేసిన దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ ఏడాది జనవరిలో భీమా-కొరేగావ్ ఘర్షణలకు కుట్ర చేశారని ఆరోపిస్తూ గోవాలో ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే, ...


Related News