NEWS FROM PRAVASA

మిథ్యా జగత్తు నుంచి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. బుధవారం ఉదయం ఊపిరి పీల్చలేక గుండెపోటుతో బాధపడుతున్న 82 ఏళ్ల జయేంద్ర సరస్వతిని కాంచీపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
శాస్త్రం, ప్రయోగాలు, పరిశీలనల ద్వారా సత్యం కనుగొనే పద్ధతి. నిజాలను నిర్ధారించే పద్ధతి. ఈ పద్ధతి ద్వారా నిర్ధారించబడిన నిజాలను మాత్రవేు నమ్మాలని అనుకుంటే శాస్త్రీయ దృక్పథం ఉన్నట్టు.
‘ఎంతోకాలం నుంచి వేుమెన్నో డిమాండ్లు చేస్తున్నాం. మేమేమీ దయాదాక్షిణ్యాల కోసం పోరాడడం లేదు. మా హక్కుల కోసం పోరాడుతున్నా’మని విద్యార్థులు చెబుతున్నారు.
పదో తరగతి పిల్లలు అంటే తెలుగునేలకు గుండెకాయ లాంటివారు. ఆడపిల్లలు టెన్త్ తప్పడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫిబ్రవరి 20, 2018న జరిగిన సదస్సులో కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అంటారు.
సమావేశాల సందర్భంగా ప్రతి అంశాన్నీ అంగీకరిస్తూ పోవడం మంచిది కాదు. బహిరంగ, ఆరోగ్యకర చర్చలకు అవకాశమివ్వాలి. దీనివల్ల కొత్త ఆవిష్కరణలు సాధ్యbవుతాయి.
ఒక నగరాన్ని ప్రేమిస్తే ప్రపంచాన్ని వరించటంగా వివరించిన మాటల వశంకరుడు జేమ్స్ జాయిస్. ఆయన ‘యులిసిస్’ నవల చైతన్య స్రవంతికి ఒక కొత్త తెర తెరిచింది.
కవిత్వమంటే కన్నీటితో కరచాలనం కాదు. వాస్తవాలతో కౌగిలింత అంటున్న సుప్రసిద్ధ కవి, అనువాదకుడు, సంపాదకుడు డాక్టర్ పెరుగు రామకృష్ణ తనని తాను ఓదార్చుకోడానికి కవిత్వమార్గం ఎంచుకున్నానంటారు.
ఒక్క కళింగాంధ్రా అనేకాదు బహుశా తెలుగు నేలంతటా యిలాంటి ఆవిష్కరణలే జరిగివుండొచ్చు. నిర్దిష్టంగా కళింగాంధ్రకు వస్తే ఒక చాసో, ఒక రావిశాస్త్రి, కారా, పతంజలి...
సంఘ్ పరివార్ ... భారత్-పాక్‌ల మధ్య యుద్ధమేఘాలు సృష్టించాలని భావిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి చర్చలు జరగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశిస్తున్నట్టుగానే భారత-పాక్‌లమధ్య ఎందుకు శాంతిచర్చలు పునఃప్రారంభం కాకూడదు?


Related News