NEWS FROM PRAVASA

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాదు, సవాలక్ష దేవతల పేర్లు, వారి గుణగణాలు, మహిమల గూర్చి చెప్పి చెప్పి ఊదరగొట్టారు మన పూర్వీకులు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు వగైరాలు ఉదహరిస్తూ ...
ప్రముఖ పద్యకవి డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు 24 అక్టోబరు 2018వ తేదీన హఠాన్మరణం చెందారు. మధురకవి బిరుదాం కితుడు, పద్యకవుల్లో పేరెన్నిక గన్న మల్లవరపు జాన్ కవి కుమా రుడు మల్లవరపు రాజేశ్వరరావు.
బహుళ పార్టీ వ్యవస్థ ఉన్న దేశంలో ప్రాంతీయ పార్టీలను నిషేధించాలని చెప్పడం సరైంది కాదేమో కాని ప్రాంతీయ పార్టీల వల్ల దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, సమైక్యతకు భంగం కలుగుతుం ది.
స్వాతంత్య్రోద్యమ నేత సర్దార్ వల్లభాయి పటేల్‌కు చెందిన ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం ‘ఐక్యతా శిల్పాన్ని’ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించారు.
తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి, సాహిత్యోద్యమానికి జీవితాన్ని అర్పించిన అభ్యుదయ సాహిత్యోద్యమ తొలి నవలా కారుడు, రిక్షా కార్మిక సంఘం కార్యకర్త, గుమస్తాల సంఘం నాయకుడు, రెల్వే కూలీల మేస్త్రిగా, మహిళల హక్కుల కోసం వారి ఆశయాల కోసం కృషిచేసిన ఘటికుడు
ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా ఉన్నా.. తెలంగాణ సమాజంలో మను గడ సాగిస్తున్న సగటు మనిషిగా... అందులో ఉన్నతమైన విద్యన భ్యసించిన సగటు మనిషి ఆత్మ పరిశీలనలోకి తొంగిచూస్తే మనసు ను కదిలించే విషయాలెన్నో
‘అందరూ చదవాలి అందరూ ఎదగాలి’ అనే నినాదంతో సర్వశిక్షా అభియాన్, ‘పిల్లలు బడికి, పెద్దలు పనికి’ అనే నినాదంతో విద్యాహక్కు చ ట్టం ఏర్పడ్డాయి.
మనిషిలొ దాగిఉన్న శక్తిని వెలికితీసి తద్వారా ఆ శక్తిని మా నవ వికాసానికి సమాజ శ్రేయస్సుకు ఉపయేగపడేలా చేసే గొప్ప ఆయుధం పొగడ్త. కీర్తించడం, శ్లాఘించడం, ప్రార్థిం చడం, తదితర రూపాల్లో దీనిని గుర్తువట్టొచ్చు.
అయోధ్య కేసులో తుదితీర్పు ఇప్పట్లో వచ్చేలా లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై విచారణను వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది
భారత రాజ్యాంగం అత్యంత ప్రమాద దశలో పడిందని భయపడ్డ లేదా ఆందోళన చెందిన భిన్నమైన ప్రజా ఉద్యమాలు ఒక సంఘటనగా (అలెయన్స్) ఏర్పడి, గాంధీ ఉప్పు సత్యాగ్రహ చిహ్నం దండీ నుంచి...


Related News