NEWS FROM PRAVASA

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భూపాలపల్లి శాసనసభా నియోజక వర్గంగా అవతరించింది భూపాలపల్లి.
వరంగల్‌లోని ‘నిట్’ సంస్థ ఆధ్వర్యంలో ‘టెక్నొజియాన్’ వేడుకలు ఇటీవల ముగిశాయి. ఇందులో ఐదువేల మంది విద్యార్థులు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
గడియా రికాం లేదు గవ్వ రాకటలేదు- ఎప్పు డో విన్న సామెత. గవ్వ రాకట మాటుంచండీ ... కుటుంబంలో ప్రతి ఒక్క రూ ఏదో ఒక మాటం టూనే ఉంటారు.
ధనం, మద్యం, తాయిలాలు, కులమత, బంధుత్వాలు, కట్టుబాట్లు ఇలా అనేక రకాలుగా ప్రభావితం చేస్తున్న వేళ చైతన్యవంతులై అవినీతి రహితంగా విలువలతో కూడిన, నిస్వార్థంగా సేవలందించే వాళ్లకు పాలనా పగ్గాలు ఇవ్వండి.
కృష్ణానదీ జలాల వివాదాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య తీవ్రంగానే వున్నాయి. తెలం గాణ కూడా ఈ వివాదంలోకి ప్రవేశించింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరాశానిస్పృహల్లో మునిగిన రైతులకు 2014లో నరేంద్ర మోదీ ఒక ఆశాకిరణంలా కనిపించారు.
ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పులు వెలువరిస్తూ న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఎనలేని గౌరవాన్ని పెంచుతోంది.

 అశాస్త్రీయ ఆలోచనలన్నీ తొలగిపోవడానికి మరికొంతకాలం అంటే కొన్ని తరాల సమయం పడుతుంది.

రైతే రాజు అన్నది ఒకప్పటి మాట. పంట పండించే రైతు చేతులోకి పంట వచ్చేవరకు భయం భయంగా బతుకుతున్నారు.
శబర్మలై దేవాలయంలోకి ప్రవేశాల్లో ఎలాంటి లైంగిక వివక్ష ఉండకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా విజయంగానే భావించాలి.


Related News