NEWS FROM PRAVASA

లంగాణ రాష్ట్ర చరిత్రను తిరగరాసిన నాటి ఉద్యమ సారథి- నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంక్షేమరాష్ట్రం, ఇంటింటా సౌభాగ్యమంటూ పేదల ఆర్థికాభివృద్ధికి వినూత్న పథకాలు అమలు చేస్తు న్నారు.
మన దేశంలో ప్రసూతి సేవల నాణ్యత అంతంతమాత్రంగా ఉండడం.. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, బిడ్డకీ బిడ్డకి ఎడం లేకపోవడం, అధిక సంతానం నిరుపేద మహిళల జవసత్వాలను హరించేస్తున్నాయి.
భూగోళం - భూమి, సముద్రాలు, నదులు, సరస్సు లు, మంచు కొండలు, ధ్రువ ప్రాంతాలు, గుట్టలతో ఏర్ప డినది. 3/4 వంతు నీటితో, 1/4 వంతు భూమితో కూడి ఉన్నది.
దేశంలో గత కొన్ని రోజులుగా ఒక విభిన్నమైన అంశం మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ ఒకవైపు..
ఎల్.కె.జి. నుంచి ఎం.ఎ వరకూ, పాఠ శాల నుంచి విశ్వవిద్యాలయం వరకూ ఏ కోర్సులో చేరాలన్నా, అటెండరీ నుంచి ఆఫీసర్ వరకూ, ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ సంస్థల వరకూ ఏ ఉద్యోగం సాధించాలన్నా...
ఐఏఎస్‌ల విషయంలో నరేంద్ర మోదీ ప్రభు త్వం ఇష్టులపై ఒకతీరుగాను, అయిష్టులపై మరో విధంగాను వ్యవహరిస్తోంది.
నా స్నేహితుడు ప్రభుత్వ ఉపాధ్యా యుడు ఇటీవల ఒకసారి ఫోన్‌చేసి వాళ్ల నా న్న గురించి మాట్లాడుతూ ఆయన ఒక రైత ని, ఎక్కువగా డిప్రెషన్‌కు లోనవుతున్నాడని తెలిపాడు
నాడు అశోకుడు చెట్లు నాటిస్తే నేడు కేసీఆర్ చెరువులు నింపిస్తున్నారు. అని చరిత్రలో భావితరాలు చదువుకుంటా రనటంలో అతిశయోక్తి లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలో పేతానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధారం చెరువు.
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభు త్వాన్ని సవాలు చేయడం వెనుక ప్రతిపక్షాల అసలు లక్ష్యం ఏమిటి? కేవలం బీజేపీని ఓడించడమేనా? ఇంకేమైనా ఉందా? ఒకవేళ బీజేపీ పరాజయం పాలై తే, ప్రతిపక్షాల కూటమి ఎక్కువ స్థానాలు సంపాదిం చుకోగలిగితే..
ప్రపంచమంతా ఫుట్‌బాల్ జ్వరంతో ఊగిపోతున్న సమయంలోనే ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతుల జాబితాను ప్రపంచబ్యాంకు విడుదల చేసింది.


Related News