main

  • రఫేల్ ఒప్పందంపై నిర్మలా సీతారామన్.. ‘రహస్యాల’ ఒప్పందం మీ హయాంలోనే

  • దాన

లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరు తూ లారీల యజమానులు సమ్మె బాట పట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచే సమ్మె లోకి వెళ్లారు. తెలంగాణలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి.
ఎన్డీయే సర్కారుపై టీడీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. లోక్‌సభలో తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఎవరివాదనలు వారు వినిపించారు.
హైదరాబాద్ తెలంగాణ లోకసత్తా పార్టీకి చేందిన రాష్ట్ర అధ్యక్షులు డా.పాండు రంగారావు టీజేఎస్ పార్టీలో చేరారు. టీజేఎస్ అధ్యక్షడు ప్రొ.కోదండరాం సమక్షంలో శుక్రవారం ఆయన పార్టీలో చేరారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీడీపీ  అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయపక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
బీజాపూర్-దంతేవాడ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఎదురుకాల్పుల్లో ఎనిమిదిమంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే! వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే ..
బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో రాళ్లు మోసిన కూలీలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవద్దని తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అన్నారు.


Related News