main

కేరళలోని 12వ శతాబ్దం నాటి ప్రసిద్ధ శబరిమలై ఆలయంలోకి మహిళల (అవంధ్య ప్రాయంలో) ప్రవేశంపై ఉన్న నిషేధం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైంది.
‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు... కానీ వేల ఏళ్ల క్రితమే ఈ గడ్డ మీదనే హత్య చేయ బడ్డాను పునరపి మరణం, పునరపి జననం కర్మ సిద్ధాంతం నాకు తెలియదు. కానీ మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే పుట్టుకొస్తున్నారు’.
తెలంగాణ గడ్డది గొప్ప త్యాగాల చరిత్ర. ఎదురైన ప్రతి ఓటమి నుంచి నూతన ఉత్తేజంతో విజయం వైపునకు పయనిం చింది. నీళ్లు లేక నేలలు నెర్రెలు వాస్తున్నా బతుకు చెలిమెల కోసం పోరుచేసింది. కన్నీటి గాథల నుంచి నీళ్ల వైపుగా తెలంగాణ పయనించింది.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తరచూ వింటూ వుంటాం. ఈమధ్యకాలంలో సినిమా రంగంలో అలాంటి వేధింపులు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు శనివారం సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సర్వీసులు నిలిచిపోనున్నాయి.
పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్‌గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీనిచ్చారు.
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో షారూక్ ఖాన్ ఓ బయోపిక్‌లో నటించబోతున్నారు.
సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రం క్లైమాక్స్‌లో తనికెళ్ల భరణి ‘తారలు దిగి వచ్చిన వేళ’ అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని శాఖలు ఎంతో చిత్తశు ద్ధితో పనిచేస్తున్నాయి. అందుకే రాష్ట్రానికి జాతీ య స్థాయిలో గుర్తింపు కూడా వస్తోంది.


Related News