main

గణేశ నిమజ్జనం తరువాత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్  ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. పార్టీ గెలుపు బాధ్యత తన భుజస్కంధాలపైనే వేసుకున్న ఆయన ప్రస్తుతం కార్యాచరణ రచనలో బిజీగా ఉన్నారు.
ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రైవేటు సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్నారని తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్, డీజీపీ బాధ్యత వహిం చాలని తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ కుడు రేవంత్ రెడ్డి అన్నారు.
నాలుగున్న రేండ్ల టీఆర్‌ఎస్ పాలన ‘తెలంగాణ రాబంధుల సమితి’గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీని టీఆర్‌ఎస్ నేతలు ఝుఠా పార్టీ అని మాట్లాడటం సిగు ్గచేటన్నారు
శాసనసభ ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజక వర్గం కీలకం కాబోతుంది. మలిదశ ఉద్యమంలో తొలి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రాజకీయంగా బలంగా లేదనే కారణంతో ...
తెలంగాణ విలీన దినోత్సవ కార్యక్రమాన్ని టీటీడీపీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ వేడుకలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు కలిసి రావాలని ప్రజాగాయకులు గద్దర్, విమలక్క, విప్లవనేత సుధాకర్‌లకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. ప్రగతిశీల ఆలోచనలతో  అజెండా రూపొందించి కలిసి పని చేద్దామని..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీభవన్ లో జాతీయ పతాకాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.
‘ప్రణయ్’ మరణ శాస నాన్ని పెత్తందారులు చెక్కే శారు. కులం కట్టు బాట్ల ను ఎదిరించి నిలబడాల ను కున్న ప్రణయ్, పెత్తం దారుల దురహం కారా నికి బలైపోయాడు. ఇక్కడ కులమే ప్రశ్నయితే, సమా దానాన్ని ప్రణయ్ వద్ద వెతకడం అవివేక వంతమైన చర్యే అవుతుంది.
స్వీయపాలన కావాలనేది ప్రజల చిరకాల వాంఛ. ‘ప్రజలతో చర్చించి, సమస్యలపై వారి అభిప్రాయాలు విని, వారి అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా తగిన విధంగా స్పందిం చేలా వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వా’లని...
అపజయాలను విజయాలుగా మలచుకోవడంలో ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)కు మంచి అనుభవం ఉందని మరోసారి రుజువైంది. జిఎస్‌ఎల్‌వి-ఎఫ్08 రాకెట్ ద్వారా అత్యాధునిక కమ్యూనికేషన్ జిశాట్-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో నిలపడంలో..


Related News