main

పి.టి.సి ఇండియా ఈ నెలాఖరుకి పైలట్ పథకం కింద 1900 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన సామర్థ్యాలకు ఏడు కంపెనీలు, ఐదు రాష్ట్రాలతో మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సంతకం చేయనుంది.
తేరి మాజీ అధ్యక్షుడు ఆర్‌కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసులో ఎట్టకేలకు నేరాలు మోపారు.
ఒకైవెపు భక్తులు.. మరోైవెపు మహిళా ఉద్యమకారిణులతో అట్టుడుకుతున్న శబరిమలలో శనివారం చిత్రైమెన దృశ్యం కనిపించింది. తమిళనాడు నుంచి వచ్చిన జనని అనే తొమ్మిదేళ్ల బాలిక..
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘెతో ప్రధాని నరేంద్రమోదీ పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్ సాయంతో శ్రీలంకలో నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులైపె కూడా వీరి చర్చలు సాగాయి.
టీఆర్‌ఎస్ పాలనలో ప్రజల కలలు కల్లల య్యాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, అన్ని వసతులు సమకూరతాయని భావించిన ప్రజలకు నిరాశ మిగిలిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు.
శ్రీకాకుళంలో తిత్లీ తుపాను ప్రభావానికి ధ్వంసమైన విద్యుత్ వ్యవస్ధను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు.
తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గులాబీ కార్డుదారులకు నిత్యావసర సరు కులు ఉచితంగా అందజేయనున్నామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన నిజాయితీ నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని సీపీఎం డిమాండ్ చేసింది.
సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై...
దేశం మొత్తం అంబేద్కర్ బాటలో నడుస్తుంటే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు మాత్రం ఆయన పేరు ఎత్తడమే ఇస్టం ఉండదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.


Related News