main

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల్లో భాగంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు
అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర  104వ రోజుకు చేరింది.
మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరిలో నిషేధిత మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 2 లక్షలకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. గతేడాది ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.
మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంకోసం ప్రజలకిచ్చిన హామీలేవి ఇప్పుడు ఆయనకు గుర్తుకులేవని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భవించిన నాలుగేండ్లలోనే ఘర్షణలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని, గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో పోలీసింగ్ చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.
ఇటలీ సార్వత్రిక ఎన్నికల్లో ఓ మహిళ వినూత్న నిరసనకు దిగింది. ఓ మహిళ అర్ధ నగ్నంగా తన శరీరంగాపై బెర్లుస్కోనీ.. నీ కథ ముగిసింది అని రాసుకొని నిరసన తెలిపింది.
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో మూడోఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వాగతించారు
  • ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం..



Related News