కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని అతనిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నగరంలో వెలుగుచూసింది.

బాలీవుడ్ లో ఖాన్ ల హవా నడుస్తున్నా, కపూర్ ల హవా నడుస్తున్నా, మొదటి నుండి తన క్రేజ్ ని ఇమేజ్ ని అంచెలంచెలుగా పెంచుకున్నాడు అక్షయ్ కుమార్. తనకంటూ బలమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.

క‌రోనా వైర‌స్ నివార‌ణ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంద్రి న‌రేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నాయి.

ఇండియాలో క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌నితీరు అస‌లేమాత్రం బాగ‌లేద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్ రూల్స్ మ‌రింత క‌ఠిన‌మవుతున్నాయి. సామాజిక దూరం పాటించాల‌ని ఎంత విజ్ఞ‌ప్తి చేసినా, గుంపులు గుంపులుగా రోడ్లపైకి రావొద్దిన హెచ్చ‌రించినా జ‌నాలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ  కష్టకాలంలో ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యరోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి 28,238 మందిని బలితీసుకుంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ కోసం దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆదేశాల మేర‌కు మూడు వారాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే.

భయంలో ఉన్న మనిషినినమ్మించడం చాలా తేలికని అంటుంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

పలు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్లిన వలస కార్మికులు, చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి జి.కిష‌న్ రెడ్డి తెలిపారు.