ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై కక్షసాధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు జరిపిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఇకపై ఎక్కువగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు.
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఢిల్లీబాటపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్‌ తరహాలో తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద సీఎం అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశముందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో స్వామి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి కేసీఆర్ బూతుపురాణం చదువుతున్నారని ప్రచారకమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు.
గోషామహల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫేస్‌బుక్ హ్యాక్ అయింది.
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఎన్నికల సంఘం సోమవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
అమరావతి: ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 19న కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ర్యాలీకి రావాలని కోరుతూ
ఎవరి మీదనో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పోలవరం భూ నిర్వసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


Related News