డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించి ఆరు రోజులు కూడా కాకముందే పార్టీలో వారసత్వ పోరు తారాస్థాయికి చేరుకుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తుండడంతో పీసీసీ నేతలు ఈ పర్యటనను ప్రతిష్టాత్మ కంగా భావించి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటన..
దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిందో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సమాధాన చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రైతు బంధు పథకంతో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో తెలంగాణలో బహుజన ప్రభుత్వం ఓటరు పాత్రపై సదస్సును ఏర్పాటు చేశారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించి మరీ అధికారంలోకి వస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. ‘మహాకూటమి’ అనేది ఒక విఫల ఆలోచన అని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేదని..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్‌లో దాచుకుంటున్నా రని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన వైసీపీ మహిళా విభాగం సమావేశం లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ..
‘చంపేదీ మీరే పరామర్శించేదీ మీరేనా’ అంటూ కాంగ్రెస్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీని కూకటివేళ్లతో పెకిలించివేస్తామని, ఆమె పతనాన్ని శాసిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు
బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా మహిళల పరిస్థితి 3 వేల ఏళ్ల సంవత్సరాలకు వెనక్కి పోయిందని, వారికి రక్షణ కరువైందని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.


Related News