గత కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు.
రాజకీయ కక్షతోనే తన వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు చేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఆదివారం పీఎంవోకు ...
ఎల్లో ఆర్మీ తెలంగాణ మొబైల్ యాప్‌ను తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డికి ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్ విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన‌కు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పర్యటన సందర్భంగా పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఫ్యామిలీ పరి‘వార్’పై పార్టీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే సీటు ఇస్తామని స్పష్టం చేసింది.
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరో నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాందేయ్ ఉకి శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు.


Related News