‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ నినాదంతో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే.. కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం మరోలా స్పందించింది.
డీఎంకే అధినేత కరుణానిధి అస్తమయంతో.. పార్టీ పగ్గాలను ఆయన కుమారుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
14/08/2018 నాడు జరిగిన సంఘటనలు సూటిగా సుత్తి లేకుండా వీక్షకుల కోసం అందిస్తోంది..
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి.. మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. సరిపోతుందా.. ఇంకా కావాలా..?
ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు..
చత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్ దాస్ టాండన్(90) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు...
అమెరికాలోని వెర్మాంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి పోటీలో ఉన్న న‌లుగురు డెమోక్ర‌ట్ల‌లో ఓ బాలుడు కూడా ఉన్నాడు.
ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ అనర్హతసభ్యత్వ రద్దు పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.


Related News