పెద్దపల్లి మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) తనయుల్లో కలహాలు మొదలయ్యాయా అనే ప్రశ్నకు ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పరిశీలకుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.
విదేశాలకు వెళ్లినా కొంతమంది తమ ఆహారపు అలవాట్లను వదులుకోరు. ఇక తమకు నచ్చిన ఫుడ్ అందుబాటులో ఉంటే ఇంక చెప్పేదేముంది. సింపుల్‌గా లాగించేస్తారు.
అసత్యాలు పలుకుతూ ప్రధాని మోదీ, తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలను మోసగిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు. అవినీతి, అక్రమాల్లో మోదీతో కేసీఆర్ పోటీ పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రచారంలో అబద్ధాలే  మాట్లాడారని, పొరపాటున ఎక్కడా కూడా రాహుల్ నిజం మాట్లాడలేదని మంత్రి కె.టి. రామరావు అన్నారు.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సీరియస్‌గా దృష్టి సారించింది. ఓటరు జాబితా విడుదల కాకముందే షెడ్యూలు విడుదల చేసిన ఎన్నికల కమిషన్
ఆమె తాజా మాజీ ఎమ్మెల్యే, రాజవంశీకురాలు, ఉన్నత విద్యావంతురాలు అయినా సామా న్యురాలిగా అందరితో పాటే రాహుల్ సభలో నిలబడ్డారు.
ఊర్లలో చెయ్యి గుర్తుకు ఓటేసేటోడు కనిపించడం లేదని.. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చతుర్మఖ పోటీ కనిపిస్తోంది. ఓట్లు చీలికతో సాధించే ఓట్లు తక్కువగా ఉండనుండటంతో అభ్యర్థుల్లో ఆందోలన మొదలైంది. దీంతో అభ్యర్థులు కొత్త ఎత్తుగడలతో ఎన్నికల బరిలో దిగుతున్నారు
టీఆర్‌ఎస్ పాలనలో ప్రజల కలలు కల్లల య్యాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, అన్ని వసతులు సమకూరతాయని భావించిన ప్రజలకు నిరాశ మిగిలిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన నిజాయితీ నిరూపించుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని సీపీఎం డిమాండ్ చేసింది.


Related News