రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాల్లో పోటీచేయాలని బావిస్తున్నట్లు బహుజన్ సమాజ్‌వాద్ పార్టీకి చెందిన నాయకుల్లో ఒకరు వెల్లడించారు.
 శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు భారత్‌కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై శాసనమండలి సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎట్టకేలకు ‘మీ టూ’ ఉద్యమానికి ఓ వికెట్ పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్‌...
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరరావు తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది.
టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మక్కీకి మక్కి తమ మేనిఫెస్టోను కాపీ కొట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో ఈ నెల 22న కేంద్ర ఎన్నికల  సంఘం బృందం  రాష్ట్రానికి రానుంది.  
టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖరరావు మంగళవారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ సాయంత్రం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన
సంపన్నులతో పాటు శ్రమైకజీవులు అధికంగా ని వాసముండే జూబ్లీహిల్స్ ని యోజవర్గంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఇన్ని రోజులైన ఇప్పటి వరకు మహా కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలోనే స్పష్టత లేదు.


Related News