తమిళ హీరో విశాల్ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు.
‘పెళ్లి చూపులు’ సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు సినీపరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్ మరో ఆస్తకరమైన కథ, కథనంతో ముందుకు వస్తున్నాడు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కాలా’ సినిమా ప్రీమియర్ షో లీక్ అయింది. ఫేస్‌బుక్‌లో కాలా సినిమాను 45 నిమిషాలు లైవ్ టెలికాస్ట్ చేశారు.
మదరాసు పట్టణం, ఎవడు, తెరి వంటి పలు చిత్రాల్లో మెప్పించిన బ్రిటీశ్ సొగసరి ఎమీ జాక్సన్ త్వరలోనే ‘2.0’, ‘విలన్’ చిత్రాలతో త్వరలోనే సందడి చేయనుంది. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఓ ఫోటోతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి.
రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్ర విడుదలకు కర్ణాటకలో లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును ఇచ్చింది.
విశాల్, సమంత జంటగా నటించిన చిత్రం ‘అభిమన్యుడు’.  మిత్రన్ దర్శకుడు. హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేశారు.
బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘బగ్గిడి గోపాల్’. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా ...
రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘కాలా’. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కావేరి జలాల విషయంలో రజనీ
డైలాగుల్లేవ్.. ఓన్లీ యాక్షన్.. చియాన్ విక్రమ్ తాజా చిత్రం సామి 2 (సామి స్క్వేర్) ట్రైలర్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది.
కస్తూరి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. అన్నమయ్య, మా ఆయన బంగారం, సోగ్గాడి పెళ్లాం వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి అందరికీ సుపరిచితురాలయ్యింది కస్తూరి.


Related News