ఏపీ రాజధాని పై ఎన్నారైల వినతిపత్రం

Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు కొంతకాలంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతుల ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలు విదేశాల్లోనూ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ను అక్కడి ఎన్నారైలు కలిశారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని వినతిపత్రం సమర్పించారు.