తెలంగాణాకు ఊరట 

IN SOON TELANGAANA WILL BE A CORONA FREE STATE

అనుకున్న సమయాన్ని కంటే ముందే తెలంగాణా రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతమవ్వబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రం మీద కరోనా ప్రభావం వేగంగా తగ్గుతుందని. ఇప్పటిలాగే ప్రజలు సహకరిస్తే ఏప్రిల్  7 వ తేదీ సరికి, తెలంగాణా కరోనా రహిత రాష్ట్రంగా మారే అవకాశం ఉందని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా బాగానే కోలుకుంటున్నారని, కరోనా వ్యాధిగ్రస్తులకు  క్వారంటైన్ ఉంచడంలో పూర్తిగా విజయం సాధించామని చెప్పారు.