కరోనా 28238 మందిని మింగేసింది

28238 PEOPLE ARE DIED BY CORONA

కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యరోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి 28,238 మందిని బలితీసుకుంది. మరో 614073 మంది కరోనా వ్యాధితో బాధపడుతుంటే, అందులో 23997 మంది ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ లెక్కలు చెప్తుందిమిమ్మల్ని భయపెట్టడానికి కాదు. జాగ్రత్త పడటానికి. ఇంటినుండి అడుగు బయటకు వేసే ముందు ఒక్కసారి ఈ విషయాన్ని గుర్తుచేసుకోండి.