బాబాయ్ బాటలో చరణ్ 

charan announce 70 lakhs fund give to telugu states

రామ్ చరణ్ కరోనా పోరాటానికి తన వంతు సహాయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో నావంతుగా 70 లక్షల రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎం ఫండ్ కింద విరాళంగా ఇస్తున్నాను అని లేఖ ద్వారా తెలిపారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అన్నారు. ఒక పౌరుడిగా మన దేశాన్ని కాపాడుకోవాలనుంటే నియమాలను తప్పకుండా పాటించాలన్నారు.