WHO సూచనలు

WHO GIVES CAUTIONS ABOUT CORONA


ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి చైనా, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఈ మహమ్మారి తన పంజాను భారతదేశంపై విసిరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 మంది కరోనా వలన ప్రాణాలు కోల్పోయారు. అనేక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ పరిస్థితిని సమీక్షించి, WORLD HEALTH ORGANISATION భారత దేశ ప్రజలకు ఈ వ్యాధి పై అవగాహన కల్పించి, కరోనా బారిన పడకుండా సూచనలు చేసింది.