మొదటిసారి కరోనా క్లియర్ అయ్యింది

gandhi hospital doctors was solved one corona positive case

గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిరంతర కృషి ఫలించింది. కరోనా పాజిటివ్ వచ్చిన 24 ఏళ్ళ యువకుడ్ని పూర్తి ఆరోగ్యంగా మార్చి గాంధీ వైద్య సిబ్బంది కరోనా పై విజయం సాధించారు. ఇక కరోనా పాజిటివ్ వచినంతమాత్రాన ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదని గాంధీ హాస్పిటల్ వైద్యులు ధైర్యాన్నిచ్చారు. ఈ వార్త అధికారికంగా వెలువడినప్పటికీ, ఈ విషయంపై పూర్తి సమాచారాం కొద్ది సేపట్లో విడుదల కానుంది.