క్లైమాక్స్ కి వచ్చేసిన వర్మ

RGV NEW MOVIE CLIMAX

జీఎస్టీ పేరుతో ఇప్పటికే అడల్ట్ సినిమాను రిలీజ్ చేసిన ఆర్జీవి, ఇపుడు మరో బోల్డ్ సినిమా రెడీ చేశాడు . క్లైమాక్స్ అని దీనికి నామకరణం చేశాడు.  జీఎస్టీలో నటించిన పోర్న్ స్టార్ మియా మాల్కోవానే క్లైమాక్స్ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. కొద్ది సేపటి కిందట ఈ సినిమా టీజర్ రిలీజైంది.
పేరుకు ఇది  సస్పెన్స్ థ్రిల్లర్ అని చెబుతున్నప్పటికీ, వర్మ మాత్రం  మాల్కోవా అందాలకే ఎక్కువ ప్రాముఖ్యతను  ఇచ్చినట్టున్నాడు. ఇక ఈనెల 18న క్లైమాక్స్ మూవీ ట్రయిలర్ రిలీజ్ అవుతుందంట. మరి మన వింతజీవి ఆర్జీవి, అందులో తన పైశాచికత్వాన్ని ఏ రేంజ్ లో చూపెట్టనున్నాడో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించబోతున్నాడు వర్మ. అయితే ఈ సినిమాలో కంటెంట్ చూస్తుంటే, ఇది థియేటర్లలో రిలీజ్ అయ్యేలా లేదనే చెప్పాలి.