మూడు లక్షలకు చేరువలో కరోనా మరణాలు

corona deaths will reach 3 lakhs mark

కరోనా వైరస్ బారినపడి ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 2,91,981 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా తరువాత స్థానానికి రష్యా చేరుకుంది. అమెరికాలో 13.69 లక్షల కేసులు నమోదు కాగా, రష్యాలో స్పెయిన్, బ్రిటన్‌ల కన్నా ఎక్కువగా 2.32 లక్షల కేసులు నమోదయ్యాయి. రష్యాలో వైరస్ వల్ల చనిపోయిన వారి సంక్ 2,116కు చేరింది.