అయోధ్యలో రామమందిరం విషయంపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా రుణమాఫీ చేస్తున్నారని, అయితే ఆయన కేవలం 15 మంది పారిశ్రామిక వేత్తలకు మాత్రమే రుణాలు రద్దుచేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని రమణ్‌సింగ్ ప్రభుత్వం దాదాపుగా మొత్తం తుడిచిపెట్టేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రశంసించారు.
గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన మైనింగ్ దిగ్గజం, కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి శనివారం సీసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణలో మహాకూటమి తొలి అడుగు పడిందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు.
హౌరా రైల్వే స్టేషన్‌లో రైల్వే గార్డు‌ తృటిలో ప్రాణాలతో భయటపడ్డాడు. ఏసీ కంపార్ట్‌మెంట్‌ బోగీల్లో తలెత్తిన సమస్యను రిపేర్ చేస్తున్న సమయంలో రైలు ఒక్కసారిగా కదిలింది.
దీపావళి షాపింగ్‌కు స్కూటర్‌పై తీసుకెళ్లలేదన్న కోపంతో పొరుగింటి వ్యక్తిని ఓ యువకుడు పొడిచి చంపేశాడు.
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా టికున్ గ్రామంలో భద్రతా దళాలు...ఉగ్రవాదుల మధ్య జరిగిన ..
నిరుపేద ఆదివాసీ యువత జీవితాలను సర్వనాశనం చేసిన పట్టణ మావోయిస్టులను కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా మండిపడ్డారు.
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కూడా బీజేపీ విజయఢంకా మోగించే సూచనలు కనిపిస్తున్నాయి.


Related News