రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్‌కు.. రైల్వే ట్రాక్‌మ్యాన్ రాసిన ఉత్తరం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.  ఉత్తర రైల్వేలోని లక్నో డివిజన్‌లో ట్రాక్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న ధర్మేంద్ర కుమార్ అనే ఉద్యోగి ..
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలా.. వద్దా అనే విషయంలో తన తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఈ నెల 18 (బుధవారం) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా అన్ని పార్టీలూ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌పై మంగళవారం దాడి జరిగింది. బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలు దాడికి దిగారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని.. ఆయన తల్లి సోనియా గాంధీ విదేశీయురాలు కావడమే దీనికి కారణమంటూ బీఎస్పీ ఉపాధ్యక్షుడు జైప్రకాష్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం కమ్యూనిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారంటూ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ... కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు.
కాంగ్రెస్ ముస్లింల పార్టీ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారంటూ కలకలం రేగిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఎడతెగని భారీ వర్షాలతో ముంబై నగరంలో పలుచోట్ల వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ నదిలో జారి వరదనీటిలో చిక్కుకుపోయింది.
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
తమిళనాడుకు చెందిన ఎస్‌పీకే అండ్‌ కో యజమానుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, పెద్ద ఎత్తున బంగారం లభించడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులే బిత్తరపోతున్నారు.


Related News