• మాల్యాకు సీబీఐ అధికారి చేయూత

  • ఏకే శర్మపై మోదీకి అమిత ప్రేమ: రాహుల్

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని, చిన్న అంశాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తోందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల పాటు నిర్వహించిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ఫలితంగా దేశంలో పారిశుధ్యం 40 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య(ఐఎస్‌ఎస్‌ఎఫ్)లో భారత షూటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. 11 స్వర్ణ పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నిరుత్పాహంతో ఉన్న తనకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాటలు స్ఫూర్తి నిచ్చాయని.. తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించగలిగానని ...
రూపాయి పతనానికి ముకుతాడు వేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. అత్యవసరం కాని దిగుమతులను అరికట్టడం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించడం కూడా వాటిలో ఉన్నాయి.
కేంద్రం చేపట్టిన పథకాల్లో ప్రధానమైనదైన పంటల బీమా పథకం కింద బీమా చేసిన మహారాష్ట్రలోని 72 శాతం మంది రైతులు, ఏ విధమైన వ్యవసాయ రుణాలు తీసుకోని విభాగంలో ఉన్నవారని వెల్లడైంది.
ఫ్రాన్స్ వ్యాపారుల ప్రతినిధి బృందం ఒకటి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను శనివారంనాడు రాష్ట్ర సచివాలయంలో కలుసుకుని ఒడిశాలో పెట్టుబడులు పెట్టడం పట్ల ఆసక్తిని వ్యక్తపరచింది.
డ్రగ్స్, మద్యానికి బానిసలవుతారని తెలుసు. కానీ, ప్రాణాంతకమైన విషానికి బానిసలవుతారని ఎక్కడైనా విన్నారా? నల్లనాగు విషాన్ని సైతం అమృతంలా సేవించి ప్రాణాలతో ఇంకా ఉన్నారంటే నమ్ముతారా?
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి ఆస్పత్రిలో చేరడంతో... ఆయన స్థానంలో తాత్కాలిక సీఎం కోసం బీజేపీ వెతుకులాటలో పడినట్లు సమాచారం.


Related News