కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గురువారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ రచయిత, రక్షణ రంగ నిపుణుడు అభిజిత్ అయ్యర్ మిత్రాను ఒడిశా పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు.
ఉత్తుత్తి ఎన్‌కౌంటర్లు చేస్తు న్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు లు ఆ అపవాదును తొలగించుకునేందుకు వినూత్న పద్ధతిని పాటించారు.
బీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపైన, 15 పారిశ్రామిక సంస్థలకు రుణమాఫీలపైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు.
ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. గతనెలలో పట్నాలోని ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బిడ్డల సంరక్షణలో తల్లిని మించి గొప్ప యోధులు ఉండరు. పిల్లల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని తెలిస్తే ఓ తల్లి మనస్సు ఊరుకోదు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేసినట్టు ముంబైకి చెందిన బుల్లితెర నటి ఆరోపిస్తోంది. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని నీమ్రానా ప్రాంతంలో సెప్టెంబర్ 4న చోటుచేసుకుంది.
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ముంబయి: ప్రముఖ ఎయిర్‌వేస్ సంస్థ జెట్ సిబ్బంది నిర్లక్ష్యం అందులో ప్రయాణిస్తున్న 30మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెట్టింది.


Related News