ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్నారు. మరొక్క ఏడాదిలో మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రజలు ఆయన గురించి ఏవునుకుంటున్నారు?
సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో అమ్మా యిల హవా కొనసాగింది. మొత్తంగా 83.01% అమ్మాయిలు ఉత్తీర్ణత సాధిం చగా.. 78.99 శాతంతో అబ్బాయిలు వెనకబడ్డారు. గతేడాదితో పోలిస్తే అమ్మా యిల ఉత్తీర్ణత ఒక శాతం పెరిగిందని...
‘‘మా పాలన జన్‌పథ్ నుంచి కాదు.. జన్‌మథ్‌కు అనుకూలంగా సాగుతుంది.ప్రజల ఆకాంక్షలు, కలలు, ఆశలు..నేను పని చేయడానికి ప్రేరణ ఇస్తాయి’’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
దేశంలో వారసత్వ రాజకీయాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం చరమగీతం పాడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కుటుంబ, కుల రాజకీయాలకు ముగింపు పలికారని ప్రధాని ఆయన అంటూ ప్రశంసలు కురిపించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ‘విశ్వాసఘాతుక దినం’ పేరుతో శనివారం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది.
499, 498, 497.. ఈ సంఖ్యలన్నీ సీబీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో వచ్చిన టాప్ 3 మార్కులు.
కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే. జనం చెబుతున్న మాటిది. 72 శాతం మందికిపైగా మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా నాలుగేళ్లైంది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ కృతఙ్ఞతలు తెలిపారు.
క్యాష్‌బ్యాక్ అంటూ, ఆఫర్లంటూ వినియోగదారులకు అత్యంత చేరువైన పేటీఎం ఇప్పుడు చిక్కుల్లో పడింది.
ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైనికులు తిప్పికొట్టారు. సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

Related News