ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత ఓ వైపు థియేటర్లలో దూసుకుపోతుంటే మరోవైపు వివాదాలు మాత్రం ఆగడం లేదు.
నాగచైతన్య హీరోగా చందూమొండేటి తెరకెక్కించిన చిత్రం ‘సవ్యసాచి’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది.
బోయపాటి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ 12వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెమెరామెన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘7’. ఈ చిత్రంలో త్రిదా చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
తుపాకి, కత్తి చిత్రాల తర్వాత విజయ్, ఎ.ఆర్.మురగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కార్’. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, కథానాయికలు. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిథి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది.
వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న అంత‌రిక్షం 9000 కేఎంపీఎస్ టీజ‌ర్ అక్టోబ‌ర్ 17న విడుద‌ల కానుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి స్పేస్ నేప‌థ్యం ఉన్న సినిమా ఇదే కావ‌డం విశేషం.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత’. విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
రామ్ హీరోగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’.
తిత్లీ తుఫాను ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది. ఈ తుఫాను వలన భారీ ప్రాణ నష్టంతో పాటు వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంచనా వేశారు.
డ్యాన్స్‌లలో బాలీవుడ్‌ హీరోలను ఢీకొట్టే ఎంతోమంది హీరోలు మన టాలీవుడ్ సొంతం. సీనియర్ హీరోలలో చిరంజీవిని
‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ థియేటర్లలో దూసుకుపోతోంది.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ...‘చంద్రబాబు’ దొరికాడు. చంద్రబాబు ఆచూకీ చెప్పినవారికి లక్ష బహుమానం ఇస్తానన్న ఆయన తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు.
సినిమా తారలకు అభిమానులు ఉండడం ఎంత సహజమో, వారి వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎక్కువ ఆసక్తి కనబరచడం కూడా అంతే సహజం. ముఖ్యంగా తారల పెళ్ళి విషయంలో ప్రేక్షకులు, అభిమానులు ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు.
సినిమాకి దర్శకుడే కెప్టెన్. అలాంటి దర్శకుడి చెయిర్‌కు వన్నె తెచ్చిన దర్శకులెందరో.. మన దక్షిణాది సినిమా విషయాలకు వస్తే.. పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకులెందరో..
నూతన నటీనటులను తెలుగుతెరకు పరిచయం చేస్తూ రేఖ సాయిలీల ప్రొడక్షన్స్ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేక్షకుడు’. కె.వి.రెడ్డి దర్శకుడు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘అరవింద సమేత.. వీరరాఘవ’. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం ‘వినరా సోదర వీరకుమారా!’. ఈ చిత్ర ఫస్ట్ ‌లుక్‌ను డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడును పోలిన ఓ వ్యక్తికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.


Related News