NEWS FROM MANANAM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎన్నికలు జరిగాయి. ఇటు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోను, అటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలోనూ కూడా తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించింది. నంద్యాలను గెలుచు కోవడంతో పాటు కాకినాడ కార్పొరేషన్ లోనూ పాగా వేసింది. నంద్యాలలో అత్యధిక మెజారిటీ...

భూమి వేడెక్కిపోతోంది. దీన్ని చల్లబరచాలి. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు చల్లబడాలంటే ఏసీ వేసుకుంటాం. కానీ, ఆ ఏసీ వల్ల భూమి వేడెక్కుతోందన్న విషయం మీకు తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల సహా దేశంలో నాలుగుచోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలోని బవానా, గోవాలోని పణజి, వాల్పోయ్ స్థానాలలో కూడా అధికారపక్షమే విజయం సాధించింది. నిజానికి ఈ నాలుగింటిలో ఒక్క నంద్యాల తప్ప మిగిలినవన్నీ దాదాపు ముందునుంచి ఊహిస్తున్నవే. నంద్యాల ఫలితం కూడా...

వరదలో కొట్టుకుపోతున్నప్పుడు చిన్న చెట్టు కొమ్మ కనిపించినా అదే పెద్ద ఆధారం అనిపిస్తుంది. దాన్ని పట్టుకుంటే ఎలాగోలా ఒడ్డుకు చేరుకోవచ్చని అనుకుంటాం.

దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని కేంద్రం ఓ బృహత్తర ప్రణాళిక వేసింది. అందుకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లోని నగరాలను కూడా ఎంపిక చేసింది.

 బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు అంటూ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించే తరుణం ఆసన్నమైంది. వినాయక చవితి వచ్చేస్తోంది.

దేశవ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన మూడింటి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడటంలేదు. వాటిలోని ఒకదాన్నుంచి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పోటీ చేస్తున్నారు. అయినా ఒక్క చిన్న వ్యాఖ్య గురించిన వివాదం తప్ప ఉప ఎన్నిక గురించి చర్చ పెద్దగా వచ్చిన పాపాన పోలేదు. కానీ.. దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక మాత్రం జాతీయ మీడియాలో...
లవ్ జీహాద్.. ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం. హిందూ యువతులను ప్రేమ పేరుతో మతం మార్పించి, ఆ తర్వాత వారిని పెళ్లి చేసుకుని శాశ్వతంగా ముస్లింలుగా మార్చేస్తున్న వైనానికి పెట్టిన పేరే.. లవ్ జీహాద్. ఉత్తర భారతంలో ఆ మధ్య కొన్నాళ్ల వరకు చాలా ఎక్కువగా వినిపించిన ఈ పదం ఇటీవలి కాలంలో...

ప్రపంచం నలుమూలలా ఉగ్రవాదం జడలు విప్పుతోంది. సరికొత్త రూపం సంతరించుకుంటోంది. ఇంతకుముందు ఉగ్రవాదులు బాంబులు, మానవ బాంబులు, తుపాకులతో విధ్వంసం సృష్టించేవారు.

ఆయుధాలు ప్రమాదకరం. అవి మూర్ఖుల దగ్గర ఉంటే మరింత ప్రమాదకరం. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లే. అందులోనూ ఒకరికి ఇద్దరు పిచ్చోళ్లయ్యారు. దాంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఒకవైపు ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్..


Related News