NEWS FROM MANANAM

ఇటీవల ఇండోనేసియాలోని జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల మహిళల 400 మీ. రిలే ఈ వెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన సరితా గైక్వాడ్ భారతీయ రెండో గిరిపుత్రిక. ఇప్పటికీ మహిళల హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి తొలి గిరిజన ఆసియాడ్ అథ్లెట్‌గా...
దేశానికి పల్లెసీమలే పట్టుకొమ్మలు. దేశ జనాభా లో సుమారు 70 శాతం మంది ప్రజలు గ్రామా ల్లోనే నివసిస్తున్నారు. 90 శాతం గ్రామీణులకు డిజిటల్ అక్షరాస్యత లేదనే చెప్పవచ్చు
చరిత్రాత్మకంగా చూస్తే, ఇతర దేశాలలో మాదిరిగా భారతదేశంలో మార్కెట్ వ్యవస్థ ఎదగలేదనిపిస్తుంది.
ప్రైవేటు బడుల్లో వెట్టి కూలీల్లా పనిచేస్తున్న టీచర్ల వ్యథ ఇది. దశాబ్దాల వ్యథార్థ జీవితాలు మెల్లగా రోడ్డెక్కుతు న్నాయి. గొంతులు సవరించుకుంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్‌లో గల హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులు చేస్తున ఆందోళన రెండోవారంలోకి ప్రవేశించిన అధికారులు పట్టించుకోవడం లేదు. వైస్ చాన్సలర్ నియామకం చెల్లదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గత నెల...
ఊహించినట్లుగానే తెలం గాణ శాసనసభ రద్దయింది. గురువారం ఉదయం నుంచి, మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టేవరకు క్రమ పద్ధతిలో పరి ణామాలు వేగంగా జరిగిపొ యాయి.
ఆనాడు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు జతీన్‌దాస్‌ను అరె స్ట్ చేసి జైల్లో నిర్భందించా రు. నిర్బంధి చినా అతని పోరాటం ఆగలేదు. పీడిత తాడిత ప్రజలే తమ గురువులు అని జైల్లో కాలరాయబడిన ఖైదీల హక్కుల కోసం
అహ్మదాబాద్, ముంబై రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రెయిన్ వెయ్యాలనుకున్న నిర్ణయం ఒక్కటి చాలు మోదీ ప్రభుత్వం సంపన్నుల కొమ్ముకాస్తున్నదా లేక పేదల మేలు కోరుతోందా?
ప్రపంచంలో సంవత్సరానికి 8 లక్షల మంది పైగా, ప్రతి 40 సెకనులకు ఒక్కరు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఇండియాలో 1,31,666 ఆత్మహత్యలు తెలుగు  రాష్ట్రాలలో  13 వేలపై చిలుకు ఆత్మహత్య లు చేసుకొంటున్నారని..
వీర తెలంగాణ విప్లవాగ్ని, విప్లవమూర్తి ఐలమ్మ 33వ వర్ధంతి సభలను సెప్టెంబర్ 10న విప్లవపార్టీలు, ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించి విప్లవ స్ఫూర్తిని ప్రతి ఏటా చాటుతున్నాయి.


Related News