NEWS FROM MANANAM

జాతి చరిత్రలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్నవారు బాలలు. బాలల ఉనికి దేశానికి జీవనాడి. వారి ప్రపంచంలో బాధలు, కోపాలు, మోసాలు ఉండవు, మాయామర్మాలు తెలియని ప్రపంచం పిల్లలది
భారత సంస్కృతి చాలా పురాతనమైనది. భార తీయ సనాతన, సంప్రదాయ, సామాజిక జీవనంలో వ్యక్తి అంతస్తు జన్మ నుంచే సిద్ధిస్తుంది. అనగా మన సమాజంలో కొన్ని కులాలు సహజంగానే ఉన్నత వర్గానికి చెందినవిగా కలవు.
‘యుద్ధాన్ని ముగించడం కంటే ప్రారంభించడం సులభం’ అని గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్ ఒకసారి వ్యాఖ్యానించారు. సరిహద్దుల కోసం చేసే యుద్ధాల కంటే కాటన్ బేళ్ళు, ఆర్నమెంటల్ చేపలు, మోటార్ మోట్లు,..
దేవుడు - దయ్యాల భావనల్లోంచి, సంప్రదాయం, ఆచారాల పేరుతో మూఢనమ్మకాల కొనసాగింపులోంచి బయటపడి, ఇకైనెనా ఆధునిక వైజ్ఞానిక సమాజానికి రూపకల్పన చేసుకోవాల్సిన ...
బ్యాకింగ్ రంగాన్ని సంఘటితం చేయవలసిన అవసరం ఉందని రెండు దశాబ్దాలుగా పలు అధ్యయన కమిటీలు, బ్యాంకింగ్ రెగ్యులేటర్ సంస్థ అనేక నివేదికలు విడుదల చేశాయి. అయితే చట్టసభల్లో మెజారిటీ విధాన కర్తలు...
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్ (మాల) అమృతవర్షిణి (కోమటి)లు చిన్న నాటి నుంచి స్నేహితులు. ఒకే స్కూల్, ఒకే కాలేజి వారి స్నేహాన్ని ప్రేమగా మార్చాయి.
నిజం చెప్పులు తొడిగేలోపులోనే అబద్ధం ఊరంతా చుట్టివస్తుందన్న ఆంగ్ల సామెత వాట్పాప్ పుణ్యమా అని నిజమవుతోంది. అనుమానం పెనుభూతమవుతోంది. పుకా ర్లు ప్రజల ప్రాణాల్ని హరించేస్తున్నాయి.
జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్), భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యధిక పన్ను సంస్క రణలు దీర్ఘకాలం పెండింగ్లో ఉన్నాయి.
అతనో దళితుడు (మాల). ఆయనకు నచ్చిన మతమని చెప్పలేంగానీ తల్లిదండ్రులైతే దళిత క్రైస్తవులు. బాబా సాహె బ్ అంబేడ్కర్ ఈ దేశంలో ఊడలు దిగేసుకున్న కులానికి వి రుగుడుగా సూచించిన అంశాల్లో ఒకటైనా...
వంద రోజుల విద్యా పోరాట యాత్ర ఈనెల 14న తెలంగాణలో ప్రారంభించబడింది. అఖిల భారత విద్యా హక్కు ఫోరం ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 22 రాష్ట్రాలలో ఈ పోరాటం జరుగుతున్నది. బహుశా మన దేశ చరిత్రలోనే కేవలం ‘అందరికీ విద్య కోసం’ దేశవ్యాప్తంగా జరుగుతున్న మొదటి పోరాటమిది.


Related News