మనదేశంలో సమాచార మంత్రిత్వ శాఖ వద్ద లైసెన్స్ పొందిన చానళ్ల సంఖ్య అక్షరాలా 832. ఇక లైసెన్సు లేని చానళ్లు, ఉపగ్రహ చానళ్లు కాని లోకల్ టీవీలు లెక్కలేనన్ని మనదేశంలో ప్రసారాలు అందిస్తున్నాయి
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని. ఈ స్మృతిని చెప్పింది ఓ పురుషుడే. కానీ ఆ స్మృతికర్త తనలాంటి పురుషుల గురించి చెప్పడం మరిచిపోయాడు. పురుషులను పూజించడం సంగతి దేవుడెరుగు. మామూలు మనిషిగానైనా గుర్తించమనే కోరికను మర్చిపోయాడు!
పుష్కరం క్రితం ‘దేవదాస్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడా తన ముద్ర వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
ఏపీ  రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛoది.
మరోసారి క్రాఫ్ సవరించుకున్నాడు. క్రాఫ్‌తో పాటు మళ్లీ గొంతును కూడా సవరించాడు. ‘‘ఆడియో, వీడియో ఓకేనా..?’’ పదోసారి కెమెరామన్‌ను అడిగాడు.
బాలల దినోత్సవం అనగానే ఎవరి మనసులోనైనా మెదిలేవి.. క్లాసులు లేకపోవడాలు.. రంగు రంగుల డ్రస్సులు.. టీచర్ల పలకరింపులు, చాచా నెహ్రూ.
ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్ - జీహెచ్‌ఐ)లో 2018లో జాబితాలోని మెుత్తం 119 దేశాల్లో భారతదేశం 103వ స్థానంలో నిలిచిందంటే ఇక్కడ ఆకలి కేకలు ఏ స్థారులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమా హీరోలంతా ఈ మధ్య సిక్స్‌ప్యాక్ విపరీతంగా చేస్తున్నారు.


Related News