ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు...అంటాడు ఓ సినిమాలో హీరో. మన కుర్రాళ్లు ఇదే నిరూపిస్తున్నారు.
ఉదయం ఏడుగంటలు కూడా కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే..అమ్మో మార్చ్ నెల్లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఎలారా దేవుడా అని ఆలోచిస్తున్నారా?
కమ్యూనిస్టు దేశం చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రతి రోజూ ఏదో ఒక భారత వ్యతిరేక కథనాన్ని ప్రచురిస్తూ ఉంటుంది.
నిజంగా ఆనందంగా ఉండాలంటే, సుఖ సంతోషాలు ఏడాది పొడవునా మనల్ని వీడిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా అవసరమైనది తగినంత ఆరోగ్యమే.
కాన్పు పునర్జన్మతో సమానమంటుంటారు పెద్దలు. కానీ, అదే కాన్పు మహిళల ఆయుష్షును తగ్గిస్తుందన్న విషయం తెలుసా..?
మధుమేహం.. ఈ మహమ్మారి పట్టిందటే ఎప్పుడూ నోరు కట్టుకు కూర్చోవాల్సిందే. అన్నం తినలేం. స్వీట్లు ముట్టలేం. ఏ తిండీ సరిగ్గా తినలేం. ఏదైనా మోతాదు దాటిందా.. అంతే మనలోని చక్కెర మోతాదు దాటిపోతుంది.
ఇంట్లో గృహోపకరణాలు కొనుగోలు చేసే ముందు మూడు నక్షత్రాల గుర్తుందా?.. నాలుగు నక్షత్రాలదా? అన్నింటికంటే ఉత్తమమైన ఐదు నక్షత్రాల రేటింగ్ ఉందా అని చూస్తున్నాం.
జీవితం పూలబాట కాకపోయినప్పటికీ మన బతుకుబాటలో పువ్వులు కాసిని నవ్వుల్ని, మరి కాసిని భావోద్వేగాల్ని వెంటబెట్టుకుని మనకు సదా తోడుగానే ఉంటున్నాయి. అందుకే ఇవాళ ‘మైత్రి’ పువ్వుల తాలూకు కొన్ని భిన్నమైన విశేషాల్ని మీముందుంచుతోంది  - మీ మైత్రి
అంటువ్యాధుల్లాగే ఒత్తిడి కూడా ఒకరి నుంచి మరొకరికి పాకుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
ఇండోనేషియా జూలో ఓ చింపాంజీ సిగరెట్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేషియా జూలో 22 ఏళ్ల వయస్సు గల చింపాంజీ ఉంటోంది.


Related News