మాంసాహారం తినే వాళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెన్ యూనివర్సిటీ(కేవీఏఎఫ్‌ఎస్) డైరెక్టర్ నదీమ్ ఫిరోజ్ అన్నారు
టీవీలు, ఫ్రిజ్‌ల మీద మరకలు పోవడానికో స్ప్రే.. బండలపై మరకలను పోగొట్టే మరో స్ప్రే.. టాయిలెట్లను క్లీన్ చేసే ద్రావణాలు.. ఇంట్లో నేలపై క్రిములను పోగొట్టి తళతళలాడేలా చేసే లిక్విడ్స్.. ఇవన్నీ మన ఇంటిని, మన వస్తువులను అత్యంత శుభ్రంగా, తళతళలాడేలా చేస్తాయేమోగానీ, మన ఊపిరితిత్తులను మాత్రం బాగా దెబ్బతీసేస్తాయి.
దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2018 జూన్ నాటికి 50 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని  ఓ సర్వే తెలిపింది.
‘వాణిజ్య ప్రకటనలన్నీ చట్టబద్ధమైన అబద్ధాలే’ అని ఆంగ్ల రచయిత హెచ్.జి. వెల్స్ ఏనాడో చెప్పారు. వాణిజ్య ప్రకటనలు అంటే వినియోగదారుల్ని ఆకర్షించి, వారి నుంచి...
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరో వివాదంతో వార్తల్లోకెక్కారు. పీఎన్‌బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో కాంట్రాక్ట్‌ను ఆమె రద్దు చేసుకోవడం గత వారం మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది.
ఎవరైనా అందంగా కనిపిస్తే వావ్ మోడల్‌లా ఉంది, మోడల్‌లా ఉన్నాడు అంటాం కదా, కానీ లండన్‌లోని ఈ మోడల్ ఏజెన్సీకి మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది.  వీరు కేవలం అగ్లీ మోడల్స్‌తోనే క్యాట్ వాక్ చేయిస్తారు.
టన్నుల కొద్ది ప్లాస్టిక్ వృథా భూ గ్రహాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యగా మారింది.  ప్లాస్టిక్‌ను యూజ్ చేయకుండా రోజు గడవని ఈ రోజుల్లో ఎంత ప్రయత్నించినా ఏదో రూపంలో ప్లాస్టిక్‌ను మనం వినియోగించాల్సి వస్తోంది.
కాలు మీద కాలేసుకొని కూచోవటం ఒకప్పుడు దర్జా! కానీ ఇప్పుడదే మహాశాపం. శారీరక  శ్రమ లేని శరీరం జబ్బుల ఊబిగా తయారవుతుండటమే దీనికి నిదర్శనం.
భాష, పర్యావరణం అనేవి రెండు విభిన్న అంశాలుగా పైకి కనిపించినప్ప టికీ, వాస్తవంలో అవి రెండు పరస్పర ఆధారితాలుగా ఉం టాయి.
ప్రేమపక్షులు రాసుకునే లేఖల్లో ఇలాంటి అరువు కవితలు లెక్కలేనన్ని ఉంటాయి. దేవరకొండ బాలగంగాధర తిలక్ లాంటి వాళ్లు ఆధునిక ప్రేమికుల కోసం రెడీవేుడ్‌గా ఇలాంటి కవితలు లెక్కలేనన్ని రాసిపెట్టారు.


Related News