ఉదయాన్నే లేచి రెండు మూడు కిలోమీటర్లు నడవడం, లేదా జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని ఇన్నాళ్లూ చెప్పేవారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ మీడియాలో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
ఆధునిక కాలంలో మానవుడు ఆవిష్కరించిన అత్యద్భుతమైన సాధనం ఏదైనా ఉందంటే అది సెల్‌ఫోన్ అని చెప్పక తప్పదు.
కర్జూరం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులో మినరల్స్, న్యూట్రియంట్స్, పొటాషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి1 తదితరాలు పుష్కలంగా ఉంటాయి.
మీకు బట్టతల ఉందా? త్వరగా జుట్టు తెల్లబడిపోయిందా? ఆ లక్షణాలు లేకపోతే ఫర్వాలేదు గానీ.. అవి ఉన్న వారికి మాత్రం ముప్పు ఎక్కువేనట.
కొన్ని రకాల కూరగాయల గురించి మనకు కొంత కన్‌ఫ్యూజన్ ఉంటోంది. వాటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యమని కొందరంటారు. లేదు....వండితేనే మేలని ఇంకొందరంటారు.
పోషకాహార లేమితో బాధపడే వారికి తేనె దివ్య ఔషధం. తేనెను ప్రతిరోజు తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలు దరికి రావని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.
మీరు తినే ఫుడ్‌ను బట్టి మీ స్వభావాన్ని కనిపెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా.
మానవుడికి ఎన్ని గుండెలు..? ఇదేం ప్రశ్న ఒకటే కదా ఉండేది అనుకుంటున్నారా. అవును మనిషికి ఉండేది ఒక్క గుండె. కానీ, భవిష్యత్తులో ‘రెండో’ గుండె కూడా మనలో వచ్చి చేరొచ్చు.
పాము కాటు వేయగానే చాలా మంది కరిచిన ప్రదేశానికి కాస్త పైభాగాన తాడుతో కట్టేస్తుంటారు. అలా కడితే విషం పైకి వెళ్లదనేది చాలా మంది నమ్మకం. అదే ప్రమాదమంటున్నారు శాస్త్రవేత్తలు.


Related News