బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని విన్నాం. మరి బ్లూ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? పోనూ ఒకసారైనా తాగారా? అయితే బ్లూ టీ తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే మాత్రం..
మధుమేహంలో ఇప్పటిదాకా రెండు రకాలు మాత్రమే ఉండేవి. అందరికీ తెలిసింది టైప్-1, టైప్-2 మధుమేహం మాత్రమే. కానీ, ఇప్పుడు శాస్త్రవేత్తలు టైప్-4 మధుమేహాన్ని గుర్తించారు.
మధుమేహం.. వాడుక భాషలో చెప్పాలంటే ‘చక్కెర వ్యాధి’. తియ్యగా శరీరాన్ని అటాక్ చేసి.. తియతియ్యగా శరీరంలోని అవయవాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లు చక్కెర, తీపి పదార్థాలు తినకూడదు అని చెబుతుంటారు.
గుర్‌ర్‌ర్‌ర్‌ర్..... గుర్‌ర్‌ర్‌ర్‌ర్... ఏంటి ఆఫీస్ టైంలో, పనివేళలో ఈ గుర్రేమిటి అని గుర్రుగా ఉన్నారా? అంత గుర్రు కావాల్సిన అవసరం లేదు గానీ.. హైదరాబాద్‌లో ఉద్యోగులు ఆఫీసుల్లో చేస్తున్నది ఇదేనంట.
‘మెరుగైన జీవన పోరాటం కోసం హరిత ఖడ్గం చేపట్టాను. మీరూ దాన్ని చేబూనండి’ అంటూ నినదిస్తూ 107 ఏళ్ళ వయ సులోనూ అలుపెరుగక పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి నాయ కత్వం వహిస్తున్న పర్యావరణ యోధురాలు సాలుమరద తిమ్మక్క జీవితం ఆదర్శనీయం.
దేశంలో ఔషధ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఔషధ ఉత్పత్తుల ధరలను నిర్ణయించేందుకు సరికొత్త ధరల సూచీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
దేశాన్ని వణికిస్తున్న నిపా వైరస్.. ఇప్పుడు తిరుపతిలో కలకలం రేపుతోంది.
ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవడం కోసం ప్రతి వస్తువుపైనా పన్ను వేయడం సహజం. ఆదాయపన్ను, ఆస్తి పన్ను, వస్తుసేవా పన్ను, ఎక్సైజ్ సుంకం, దిగుమతి సుంకం.. ఇకపై వాట్సాప్ వాడాలన్నా, ఫేస్‌బుక్ చూడాలన్నా పన్ను పడుద్ది.
బాలీవుడ్ తారలు కేవలం నటనతోనే సంతృప్తి చెందక తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో కాసుల పంట పండిస్తున్నారు! నటననే కెరీర్‌గా కొనసాగించాలంటే అత్యధిక పోటీ ఉన్న ఈ రంగంలో కొంత కాలం వరకే తమ హవా కొనసాగుతుందని ...
హస్తప్రయోగం.. ఆ మాటెత్తాలంటేనే బెరుకు, సిగ్గు. కానీ, ఆ హస్తప్రయోగం వల్ల ఆడ, మగ ఇద్దరికీ ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.


Related News